Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో కార్డెన్‌ సెర్చ్‌.. రూ.13 వేల మద్యం స్వాధీనం

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 3:11 PM వరంగల్General
వరంగల్‌లో కార్డెన్‌ సెర్చ్‌.. రూ.13 వేల మద్యం స్వాధీనం - Udayam
డీసీపీ సెంట్రల్‌ జోన్‌ దారా కవిత పర్యవేక్షణలో శుక్రవారం శివనగర్‌, ఏసీ రెడ్డినగర్‌, పుప్పాలగుట్టలో పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. 130 మంది పోలీసులు 700 ఇళ్లను తనిఖీ చేసి 30 మంది అనుమానితులను గుర్తించారు. రెండు బెల్ట్‌ షాపులను తనిఖీ చేసి రూ.13 వేల విలువైన మద్యం స్వాధీనం చేసారు. 48 మోటార్‌సైకిళ్లు, 16 ఆటోలు, 3 కార్లతో కలిపి 67 వాహనాలను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...