వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్-కరీంనగర్ మధ్య ఎన్‌హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది.
68.015 కి.మీ. పొడవైన రహదారితో ప్రయాణ దూరం 72 నుంచి 68 కి.మీ.కు తగ్గనుంది. కొత్తగట్టు వద్ద టోల్ వసూలు చేయనున్నారు.
Comments
Loading comments...

