వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయుల వారసత్వ సంపద గొప్పదని ఒడిశా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేకే చత్రత్ అన్నారు. మంగళవారం వరంగల్ కోటను సందర్శించిన ఆయన అక్కడి కళాఖండాలను పరిశీలించారు.
తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ రవి యాదవ్ ఆయనకు కోట చరిత్ర, ఏకశిలా కొండ, కుష్మహల్, శృంగారపు బావి తదితర చారిత్రక ప్రదేశాల విశేషాలను వివరించారు. పర్యాటక శాఖ, పురావస్తు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

