వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ విమానాశ్రయానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రతిష్టాత్మక వరంగల్ విమానాశ్రయ ప్రాజెక్టు అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయ నిర్మాణాన్ని రాబోయే 2028 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎలాగైనా పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఉమ్మడిగా లక్ష్యంగా నిర్ణయించారు.
Comments
Loading comments...