Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ బాబాల మాయాజాలం

Follow Udayam on Google
రవళి దేవి Jul 14, 2026 11:20 AM ఆదిలాబాద్General
నకిలీ బాబాల మాయాజాలం - Udayam
సమస్యలు తీరుస్తామనే నమ్మకంతో నకిలీ బాబాలను ఆశ్రయించి ప్రజలు మోసపోతున్నారు. మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా, కొందరు బాధితులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని, మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో మోసం చేసే వారిని నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానితులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...