Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో ప్రత్యేక బృందం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 14, 2026 11:41 AM హైదరాబాద్General
తెలంగాణ భవన్‌లో ప్రత్యేక బృందం - Udayam
పార్లమెంట్ సమావేశాల వేళ ఎంపీలకు అవసరమైన డేటా, సమాచారం అందించేందుకు తెలంగాణ భవన్‌లో ప్రణాళిక శాఖ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రం నుంచి నిధులు, బొగ్గు బ్లాకుల కేటాయింపు వంటి రాష్ట్ర ప్రయోజనాల సాధనకు అందుబాటులోని అన్ని పార్లమెంటరీ అవకాశాలను వాడుకోవాలని ఎంపీలను కోరారు. ఈ విషయంలో కేంద్రంతో ఎన్నిసార్లైనా మాట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...