Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం బాధితుల ఆవేదన

Follow Udayam on Google
శివ కుమార్ Jul 14, 2026 11:25 AM కామరెడ్డిGeneral
కాళేశ్వరం బాధితుల ఆవేదన - Udayam
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు 13 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. సాగునీరు అందక పనులు అసంపూర్తిగా ఉండటంతో, తాము సాగు చేసుకునే అవకాశం లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, బాధితులకు అందాల్సిన పరిహారాన్ని వెంటనే చెల్లించి, వారిని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...