Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2028కి వరంగల్ ఎయిర్‌పోర్ట్

కిషోర్ కుమార్ Jul 15, 2026 8:25 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
2028కి వరంగల్ ఎయిర్‌పోర్ట్ - Udayam Digital
వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనిని అత్యుత్తమ టెర్మినల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేపడితే అక్కడ కూడా విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. ఇందుకోసం 1,700 ఎకరాల భూమి అవసరమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...