వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు.
టెక్స్‌టైల్ పార్క్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి పరిశ్రమలతో తెలంగాణలో వరంగల్ కీలక నగరంగా మారిందని, అందుకే విమానాశ్రయాల అభివృద్ధి ఎంతో అవసరమని సీఎం వివరించారు.
Comments
Loading comments...