వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల 10వ వార్డులోని కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ షాపు గోడ ప్రమాదకరంగా మారింది. వరుస వర్షాలతో గోడ మరింత బలహీనపడటంతో ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్‌కు రోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో గోడ కూలితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

