వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆశా, దివ్యాంగుడైన తన భర్త సచిన్‌ను భుజాన మోస్తూ 180 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించింది. భర్త హరిద్వార్‌లోని శివాలయాన్ని దర్శించాలనే కోరికను ఆమె నెరవేర్చింది.
ప్రమాదంలో నడవలేని స్థితికి చేరిన భర్తకు ఆమె అండగా నిలుస్తోంది. గతేడాది కూడా కన్వర్ యాత్రకు భర్తను భుజాన మోసుకెళ్లిన ఆమె త్యాగం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...

