వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో గోదావరిలో వరద ప్రవాహం లేకపోవడంతో ఈసారి పులసల జాడ కనిపించక మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు. ఏటా ఆగస్టులో వరద నీటితో గోదావరి పోటెత్తడంతో తీపి నీటి ప్రవాహానికి ఆకర్షితమైన పులసలు సముద్రం నుంచి నదిలోకి వస్తాయి.
ఈసారి వరద ప్రవాహం లేకపోవడంతో పులసలు కనిపించడం లేదని గంగపుత్రులు వాపోతున్నారు. దీంతో పులస ప్రియులు విలసలతోనే సరిపెట్టుకుంటున్నారు.
Comments
Loading comments...

