Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చిమేత కోసం ఎదురుచూపు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 3:48 PM తూర్పుగోదావరి General
పచ్చిమేత కోసం ఎదురుచూపు - Udayam
గోదావరి వరదలతో లంక భూములు ముంపునకు గురికావడంతో పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడింది. సుమారు 10 వేలకుపైగా పశువులను లంకల నుంచి సమీప ఏటిగట్లకు తరలించారు. వరద తగ్గినా బురద కారణంగా లంక భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పచ్చిమేత అందక పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...