Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 6:26 PM వికారాబాద్General
వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోరుతూ కలెక్టర్‌కు వినతి - Udayam
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి తెలంగాణ స్టేట్ గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వినతిపత్రం సమర్పించారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సీఆర్‌టీలకు రూ.28,900, ఎస్‌జీటీలకు రూ.22,500 వేతనం అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు, హెల్త్ కార్డులు, సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్లను వినతిలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...