Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

VZMలో 28 వేల పింఛన్లు అందిస్తున్నాం

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 2:27 PM విజయనగరంGeneral
విజయనగరం నియోజకవర్గంలో 28 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మిగజపతి రాజు తెలిపారు. గురువారం ఆమె విజయనగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి నెలా 1వ తేదీని పింఛన్ 'డే' గా అభివర్ణించారన్నారు. సీఎం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అందించడంలో ముందంజలో ఉందన్నారు.

Comments

G
Loading comments...