Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయంలో మహిళా హక్కులు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:25 PM జాతీయంGeneral
వ్యవసాయంలో మహిళా హక్కులు - Udayam
వ్యవసాయ రంగంలో 60 శాతం శ్రమ మహిళలదే అయినప్పటికీ, 15 శాతం మంది పేరిటే భూమి యాజమాన్య పత్రాలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. పాస్‌బుక్‌ లేక ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడం లేదని, మహారాష్ట్ర తరహాలో మహిళా రైతులకు అధికారిక సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...