Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 6:48 PM శ్రీకాకుళంGeneral
వ్యవసాయ విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి - Udayam
నైర వ్యవసాయ కళాశాలలో 37వ ఫౌండేషన్‌ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.అసోసియేట్‌ డీన్‌ డా.టి.శ్రీలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ అధిపతి పైడి రాజా,పావని ఫుడ్స్‌ ఎండీ బి.పావని పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు సాంకేతికత,విలువ ఆధారిత ఉత్పత్తులు,వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.కార్యక్రమంలో ప్రొఫెసర్లు,సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...