వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా వివరించిన వ్యవసాయ శాఖ ప్రథమ బహుమతి సాధించింది.
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వితీయ బహుమతిని, గృహ నిర్మాణ శాఖ తృతీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి.
Comments
Loading comments...

