వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలోని ప్రణతి జూనియర్ కళాశాలలో వి.హెచ్.పి, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సు నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వక్తలు సూచించారు.
విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

