Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 7:18 PM నిజామాబాద్General
వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి - Udayam
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు సత్యశోధక్ పాఠశాలలో సోమవారం ‘నశా ముక్త్ యువ – వ్యసనాలపై యువతరం పోరాటం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సంకల్పించారు. ప్రిన్సిపాల్ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యం, విద్య, క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...