వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో భారీ వర్షాలపై సూరజ్ తివారీ అనే వ్యక్తి అధికారులకు విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వానలు కురిపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇంద్రదేవుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఈ వర్షాల సంబంధిత ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా 56 మంది ప్రాణాలు కోల్పోగా, హర్దోయ్‌లో ఏడుగురు మృతి చెందారు. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
Comments
Loading comments...

