వార్తలకు తిరిగి వెళ్లండి

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమ పోస్టర్లను ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు పింఛన్లతో పాటు అనేక విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

