వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: టీఆర్‌ఎస్ బీసీ నియోజకవర్గ సమావేశంలో జరిగిన గొడవపై స్థానిక ఆర్కే గార్డెన్‌లో బీసీ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీసీల మధ్య విభేదాలకు తావివ్వకుండా అందరూ ఐక్యంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు శ్రీమన్ పిలుపునిచ్చారు.
వ్యక్తిగత గొడవలతో ఐక్యతను దెబ్బతీయొద్దని, బీసీల బలం ఐక్యతేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

