వార్తలకు తిరిగి వెళ్లండి

వీక్లీ పరేడ్ నిర్వహించడం వల్ల సిబ్బందిలో విధి నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, శారీరక దృఢత్వంతో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్,రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

