వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి వ్యాయామ అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ హర్షలత ఓప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. ఎంపీఈడీతో పాటు పీజీలో 55శాతం ఉత్తీర్ణత, నీట్ క్వాలిఫైడ్ అయిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈ నెల 31లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

