Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపారస్తులను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 6:34 PM నెల్లూరుGeneral
వ్యాపారస్తులను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు - Udayam
గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శివకుమార్ మరియు ఈవో వ్యాపారస్తులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని అన్నారు. వారికి ఎటువంటి ధనం వ్యాపారస్తులు ఇవ్వడం లేదని ఇటీవల కొంతమంది పాలక మండలి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు సుధీర్ తెలిపారు కొంతమంది వీరిపై అవాస్తవాలు మాట్లాడడం మంచిది కాదు అన్నారు.

Comments

G
Loading comments...