Udayam Digital
Menu

మారుతీ కార్ల ధరలకు మరోసారి రెక్కలు

Shruthi Nov 22, 2026 8:23 PM జాతీయంవాణిజ్యం
మారుతీ కార్ల ధరలకు మరోసారి రెక్కలు - Udayam Digital
మారుతీ సుజుకీ ఏడాది వ్యవధిలో నాలుగోసారి కార్ల ధరలను పెంచింది. ముడిసరుకుల ధరల ఒత్తిడి కారణంగా ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం పెంపు చేపట్టినట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు నవంబర్‌ 22, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. 2026లో జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనూ కంపెనీ ధరలను పెంచింది.

Comments

G
Loading comments...