ఈ వారం బ్యాంకులకు సెలవులే!

నవంబర్ 22 నుంచి 28 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 22న ఆదివారం, 23న షిల్లాంగ్‌లో సెంట్ కుట్ స్నెమ్, 24న గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహస్ పూర్ణిమ సందర్భంగా పలు నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
నవంబర్ 27న బెంగళూరులో కనకదాస జయంతి, 28న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెలవుల సమయంలో యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...
