రెండేళ్ల కనిష్ఠానికి బిట్‌కాయిన్ పతనం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోయింది. శుక్రవారం అమెరికా మార్కెట్లో 6 శాతం, శనివారం ఆసియా మార్కెట్లో మరో 5.7 శాతం క్షీణించి 55,533 డాలర్లకు చేరింది. 2024 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.
గతేడాది అక్టోబర్‌లో 1,26,000 డాలర్ల గరిష్ఠానికి చేరిన బిట్‌కాయిన్ ఏడాదిలోనే 70 వేల డాలర్లకు పైగా పతనమైంది.
Comments
Loading comments...
