Udayam Digital
Menu

గోల్డ్ లోన్ గ్రహీతలకు నోటీసుల షాక్

Shruthi Nov 22, 2026 6:24 PM జాతీయంవాణిజ్యం
గోల్డ్ లోన్ గ్రహీతలకు నోటీసుల షాక్ - Udayam Digital
బంగారం ధరలు అనూహ్యంగా పెరిగిన సమయంలో పోటాపోటీగా గోల్డ్ లోన్‌లు మంజూరు చేసిన ఆర్థిక సంస్థలు, ఇప్పుడు ధరలు వేగంగా పడిపోవడంతో రికవరీపై దృష్టి సారించాయి. పోటీ సంస్థల్లోని రుణాలను సైతం టేకోవర్ చేసి అధిక మొత్తంలో నిధులు ఇవ్వడంతో ప్రస్తుతం వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాకట్టు పెట్టిన బంగారం విలువ తగ్గిపోవడంతో ఆర్థిక సంస్థలు ఆలోచనలో పడ్డాయి.

Comments

G
Loading comments...