మోదీ సలహాతో వ్యాపారులకు భారీ ఊరట

బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచన లక్షలాది మంది వ్యాపారులను భారీ నష్టాల నుంచి కాపాడిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) తెలిపింది. కిలో బంగారం ధర రూ.1.90 కోట్ల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారని పేర్కొంది.
ఆ తర్వాత ధర కిలోకు రూ.1.25 కోట్లకు పడిపోవడంతో సుమారు రూ.65 లక్షల నష్టం తప్పిందని వెల్లడించింది.
Comments
Loading comments...
