Udayam Digital
Menu

ఇండస్‌ఇండ్ మాజీ సీఈఓకు భారీ షాక్

Shruthi Nov 22, 2026 6:34 PM జాతీయంవాణిజ్యం
ఇండస్‌ఇండ్ మాజీ సీఈఓకు భారీ షాక్ - Udayam Digital
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన మాజీ ఎండీ, సీఈఓ సుమంత్ కాథపాలియా ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేయడంతో పాటు, 2020 మార్చి నుంచి చెల్లించిన వేతనంపై 'మాలస్, క్లాబ్యాక్' నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని విచారణ కమిటీ నివేదిక ఆధారంగా నవంబర్ 20న జరిగిన బోర్డు సమావేశంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...