Udayam Digital
Menu

ఐఐటీకి గూగుల్‌ రూ.46 కోట్ల సాయం

Shruthi Nov 22, 2026 8:13 PM జాతీయంవాణిజ్యం
ఐఐటీకి గూగుల్‌ రూ.46 కోట్ల సాయం - Udayam Digital
అధునాతన కృత్రిమ మేధ పరిశోధనలను అభివృద్ధి చేసేందుకు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు గూగుల్‌ 5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.46 కోట్లు) అందించనుంది. సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఈ నిధులను ప్రకటించారు. ఏఐ పరిశోధన, విద్యావకాశాలు, సామర్థ్య నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

Comments

G
Loading comments...