వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. కొర్నెపాడు, పల్లపాడు బీసీ, కర్నూతల, గారపాడు ఎస్సీ, సౌపాడు ఎస్సీ మహిళగా కేటాయించారు. ముట్లూరు-1,2 జనరల్ మహిళ, కారంపూడిపాడు జనరల్గా నిర్ణయించారు.
లేమల్లెపాడు, అనంతవరప్పాడు జనరల్ మహిళ, వట్టిచెరుకూరు, వింజనంపాడు జనరల్, చామళ్లమూడి బీసీ మహిళగా కేటాయించారు.
Comments
Loading comments...

