Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 12:45 PM గుంటూరుGeneral
వట్టిచెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - Udayam
వట్టిచెరుకూరులో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. సామాజిక పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులకు కొండంత ఆసరా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...