వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీలో తొలి విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో 264 సీట్లకు 61 మాత్రమే భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్‌లో 25, ఈసీఈలో 17, ఏఐ-మెషిన్ లెర్నింగ్‌లో 14, డేటా సైన్స్‌లో 5 సీట్లు భర్తీ అయ్యాయి.
కళాశాల ఏర్పాటుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడమే తక్కువ భర్తీకి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది.
Comments
Loading comments...

