Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతిగృహాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:02 AM అన్నమయ్యGeneral
వసతిగృహాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు - Udayam
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, పరిశుభ్రతను పరిశీలించారు. నిర్లక్ష్యానికి సాకులు ఉండకూడదని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వీడియో విడుదల చేశారు.

Comments

G
Loading comments...