వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం ఆయన మిత్రులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు చిత్తూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గాంధీ బొమ్మ సర్కిల్, కొండమిట్ట, ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్ చౌక్, దర్గా చౌక్ తదితర ప్రాంతాల్లో అన్నదానం కొనసాగుతోంది. ఈ నెల 6న వసంత్ కుమార్ కర్మకాండ కార్యక్రమం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

