వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు, తీవ్రమైన పని ఒత్తిడి భరించలేక షేక్ మహ్మద్ హుస్సేన్ (49) అనే గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వేధింపులే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు తేలుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
