Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాలు-2026 భద్రతా ఏర్పాట్ల పరిశీలన.

Gaurav Bidkar Jul 28, 2026 8:23 AM మేడ్చల్ మల్కాజిగిరి వైరల్ వార్తలు
బోనాలు-2026 భద్రతా ఏర్పాట్ల పరిశీలన. - Udayam Digital
మల్కాజిగిరి డీసీపీ శ్రీ సి. శ్రీధర్, ఏసీపీ శ్రీ వి.లు రాబోయే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు-2026 సందర్భంగా ఆర్‌పీ రోడ్, మహంకాళి కమాన్‌తో పాటు బోనాల ఊరేగింపు మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...