Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడి.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 1:08 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడి. - Udayam
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జుననగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన రవికుమార్ అనే టెంట్ హౌస్ కార్మికుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈనెల 26న అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటున్న చిన్నారిపై నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...