Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ కళాకారుల గౌరవ వేతనాల పెంపు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 10:33 AM తిరుపతిGeneral
టీటీడీ కళాకారుల గౌరవ వేతనాల పెంపు - Udayam
టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధార్మిక ప్రాజెక్టుల్లో పనిచేసే కళాకారుల గౌరవ వేతనాలను 18 ఏళ్ల తర్వాత పెంచాలని పాలకమండలి నిర్ణయించింది. పురాణ ప్రవచనకర్తలు, స్వామీజీలు, ఇతర పండితులకు పెరిగిన వేతనాలు వర్తించనున్నాయి. హరికథ, ఒగ్గుకథ, సంగీత, నృత్య కళాకారుల గౌరవ వేతనాలను కూడా పెంచారు. వివిధ విభాగాలకు నిర్ణయించిన కొత్త వేతనాలను త్వరలో అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Comments

G
Loading comments...