Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస ఆలయ చోరీలు.. నిందితులు ఎక్కడ?

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 28, 2026 11:35 AM అనంతపురంGeneral
వరుస ఆలయ చోరీలు.. నిందితులు ఎక్కడ? - Udayam
జిల్లాలో వరుసగా ఆలయాల్లో చోరీలు జరగడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. పెన్నహోబిలం, కూడేరు, కొనకొండ్ల తదితర ఆలయాల్లో హుండీలు, ఆభరణాల చోరీలు జరిగినా, పలు కేసుల్లో నిందితులను ఇంకా గుర్తించలేదని సమాచారం. ఆలయాల్లో నిఘా మరింత పెంచుతున్నామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆలయ అధికారులతో త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...