Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్ శతకం.. భారత్‌ జోరు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:52 AM జాతీయంక్రీడలు
జైస్వాల్ శతకం.. భారత్‌ జోరు - Udayam
న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ అజేయ శతకంతో మెరిశాడు. 119 బంతుల్లోనే బాధ్యతాయుతమైన సెంచరీ సాధించి జట్టును బలీయమైన స్థితిలో నిలిపాడు. మరోవైపు యశ్ రాథోడ్ కూడా సమర్థంగా రాణించడంతో టీమిండియా ఓవర్‌కు 5.27 రన్‌రేట్‌తో పరుగెత్తిస్తూ 191 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

Comments

G
Loading comments...