వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. రంజీ మ్యాచ్ అనంతరం జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై తన ఆవేదనను వెళ్లగక్కారు.
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ఇండియా-ఏ జట్టులో స్థానం దక్కకపోవడంపై ఆయన నిరాశ చెందారు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అవకాశాలు రాకపోవడం బాధ కలిగిస్తోందని సర్ఫరాజ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

