Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంటోనెలి.. మెరుపల్లే వచ్చాడు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:32 AM జాతీయంక్రీడలు
ఆంటోనెలి.. మెరుపల్లే వచ్చాడు - Udayam
ఫార్ములా-1 రేసింగ్‌లో ఇటలీకి చెందిన 20 ఏళ్ల రేసర్ కిమి ఆంటోనెలి అద్భుత విజయాలతో చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 9 గ్రాండ్‌ప్రిలను కైవసం చేసుకుని, 19 రేసుల్లో 16 సార్లు పోడియంపై నిలిచి ప్రపంచ ఎఫ్‌-1 డ్రైవర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 19 ఏళ్ల 168 రోజుల వయసులోనే చైనీస్ జీపీ నెగ్గి ఎఫ్‌-1 రేసు గెలిచిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించి, అతి చిన్న వయసులోనే ఛాంపియన్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...