Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవులతో అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై వాహనాల రద్దీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 12:09 PM పల్నాడుGeneral
రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సెలవులు వరుసగా రావడంతో తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రజలు సొంత ఊళ్లకు బయలుదేరడంతో అద్దంకి నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై దాచేపల్లి వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నిరంతరం కార్ల రాకపోకలతో హైవే సందడిగా మారింది.

Comments

G
Loading comments...