Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస ప్రమాదాలు ఇంకెన్ని ప్రాణాలు పోవాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 8:48 AM కామరెడ్డిGeneral
వరుస ప్రమాదాలు ఇంకెన్ని ప్రాణాలు పోవాలి - Udayam
బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నాలుగేళ్ల చిన్నారి లారీ కిందపడి మృతి చెందగా, ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రోడ్డు సరిగ్గా కనబడటం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన కూడలి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ఫ్లెక్సీలను తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...