వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గంగవరపు కేశవ అనే నిందితుడిని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో పలు వీధుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ విజయకుమార్ తెలిపారు.
నిందితుడి నుంచి బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో SI జోగారావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

