Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణయాగంలొ పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు దంపతులు

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 12:51 PM విశాఖపట్నంGeneral
వరుణయాగంలొ పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు దంపతులు - Udayam
నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలొ వరుణయాగం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. ​ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి కరువు రాకుండా భూగర్భ జలమట్టాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వర్షయాగాలను చేపట్టిందని తెలిపారు.

Comments

G
Loading comments...